Honeypreet former husband vishwas gupta sensational comments on Ram rahim singh.He claimed that Honeypreet wasn’t Ram Rahim’s adopted daughter and no legal adoption process had taken place. <br />డేరాబాబాపై హనీప్రీత్ మాజీ భర్త విశ్వాస్ గుప్తా సంచలన ఆరోపణలు చేశారు. రామ్‌రహీమ్‌తో తన మాజీ భార్య హనీప్రీత్ శృంగారంలో మునిగితేలిపోవడాన్ని తాను చూశానని విశ్వాస్ గుప్తా ఆరోపించారు. ఈ విషయం రామ్ రహీమ్‌కు తెలిసి తనను చంపేస్తానని బెదిరించాడని విశ్వాస్ గుప్తా సంచలన ఆరోపణలు చేశారు.